Close
    • Banner-Telugu

    తాజా నవీకరణలు

    కమిటి గురించి

    భారతదేశములో న్యాయ వ్యవస్థ అవలంభించిన సమాచార సాంకేతిక వ్యవస్థ్య యొక్క కార్యక్రమాలను ప్రదర్శించే ఈ పోర్టల్ కు ఇ-కమిటీ,భారత సర్వోన్నత న్యాయస్థానము మిమ్మల్ని స్వాగతిస్తొంది. ఇ-కమిటీ అనేది “భారతీయ న్యాయ వ్యవస్థ(ఇండియన్ జ్యుడీషియరీ) ప్రణాళిక” క్రింద సంభావితీకరించబడిన ఇ-న్యాయస్థానముల ప్రాజెక్టును పర్యవేక్షించే బాధ్యతాయుతమైన పాలకమండలి. ఇ-న్యాయస్థానములు(ఇ-కోర్ట్స్) అనేది పాన్ ఇండియా ప్రాజెక్ట్, ఈ పధకమును భారత ప్రభుత్వం న్యాయ శాఖ మరియు న్యాయ మంత్రిత్వ శాఖల ద్వారా పర్యవేక్షిస్తుంది మరియు నిధులు సమకూరుస్తుంది. న్యాయస్థానములలో సమాచార సాంకేతిక వ్యవస్థ్యతో దేశ న్యాయ వ్యవస్థను మార్చడం దీని లక్ష్యము.

    పథకము (ప్రాజెక్ట్) యొక్క అవలోకనం

    • సమర్థవంతమైన కేంద్రీకృత పౌర సేవలను ఇ-న్యాయస్థానముల(ఇ-కోర్ట్స్) పధకము (ప్రాజెక్ట్) ద్వారా కక్షిదారులకు సేవలను అందించడం.
    • న్యాయస్థానాలలో సమర్థవంతమైన న్యాయపంపిణీ వ్యవస్థలను స్థాపించడం, అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం.
    • కక్షిదారులకు సమాచారం యొక్క వివరములను తెలియజెసే ప్రక్రియలను సులభతరం చేయడం.
    • వ్యవస్థలో కేసుల పరిష్కారం గుణాత్మకంగా మరియు పరిణామాత్మకంగా పెంచడం, న్యాయపంపిణీ  వ్యవస్థను బలోపేతం చేయడం, తక్కువ ఖర్చుతో నమ్మదగినదిగాను మరియు పారదర్శకంగాను చేయడం.
    mobile-app

    ఇ-కోర్ట్స్ చరవాణి అప్లికేషన్

    ఇ-కోర్ట్స్ చరవాణి అప్లికేషన్‌కి భారత ప్రభుత్వం యొక్క డిజిటల్ ఇండియా పురస్కారం లభించినది....

    dcs

    ఇ-కోర్ట్స్ సేవల పోర్టల్

    ఇ-కోర్ట్స్ ప్రాజెక్ట్‌నందు అందించబడే వివిధ సేవల లింకులని ఒకేచోట పొందుపరచబడిన కేంద్రీకృత జాబితా....

    hcs

    ఉన్నత న్యాయస్థానముల సేవలు

    దేశంలో ఉన్న 21 ఉన్నత న్యాయస్థానాలకి సంబంధించిన వివరాలు మరియు సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చును....

    epayment

    ఇ-న్యాయస్థానముల చెల్లింపులు

    ఆన్‌లైన్ ద్వారా న్యాయస్థాన రుసుములు, జరిమానాలు, జమలు చేసుకొనే వీలుకల్పించే పోర్టల్....

    virtual-court

    వర్చువల్ న్యాయస్థానములు

    ప్రస్తుతానికి న్యాయవాదులు మరియు కక్షిదారులు ఆన్‌లైన్‌లో తమ వ్యాజ్య సంబంధిత దస్తావేజులని దాఖలు చేయవచ్చు మరియు రుసుములని చెల్లించవచ్చు....

    njdg

    జాతీయ న్యాయ సమాచార వ్యవస్థ (NJDG)

    ఇ-కోర్ట్స్ ప్రాజెక్ట్ యొక్క మకుటంలాంటి ప్రాజెక్ట్, జాతీయ న్యాయసమాచార వ్యవస్థ....

    Touch screen kiosk

    తాకేతెర (టచ్ స్క్రీన్) కియోస్కులు

    దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న న్యాయస్థాన ప్రాంగణాలలో తాకెతెర (టచ్ స్క్రీన్) కియోస్కులు ఏర్పాటు చేయడమైనది....

    e sewa kendra

    న్యాయ సువిధా ప్రాంగణాలు (ఇ-సేవా కేంద్ర)

    ఉన్నత న్యాయస్థానాలలో మరియు రాష్ట్రాలలోని జిల్లాకి ఒకటి చొప్పున న్యాయ సువిధా ప్రాంగణాలు ఏర్పాటు చేయడమైనది….

    efiling

    ఇ-దాఖలు

    ఇ-దాఖలు ద్వారా సివిల్ మరియు క్రిమినల్ రెండు విభాగాలలోనూ వ్యాజ్య సంబంధిత పత్రాలు దాఖలు చేసుకొనే సదుపాయం కల్పించడమైనది....

    కొత్తది ఏమిటి

    icode

    ఇ-కోర్ట్స్ సర్వీసెస్ చరవాణి అనువర్తనం మరియు జస్టిస్...

    ఇ-న్యాయస్థానముల (ఇ-కోర్ట్స్) మొబైల్ అప్లికేషన్ మరియు జస్టీస్ అప్లికేషన్ రెండిoటికీ “ఇండియా కోడ్ ” అనే క్రొత్త పంథా జోడించబడింది, ఇది వినియోగదారులు తమ మొబైలలో అన్ని శాసనాలు, నిబంధనలు మరియు నోటిఫికేషన్లను అనుసంధానము చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది అన్ని బేర్ యాక్టులకు (Bare Acts) సిద్ధంగా ఉన్ననిఘంటువు. ఉదాహరణకు, మీరు క్రిమినల్…

    njdg-launch

    ఉన్నత న్యాయస్థానముల కోసం ఎన్.జె.డి.జి. ఉద్ఘాటన

    ఉన్నత న్యాయస్థానముల కోసం జాతియ న్యాయ సమాచార వ్యవస్థ (నేషనల్ జ్యూడిషియల్ డేటా గ్రిడ్)-(ఎన్.జె.డి.జి.)ను శ్రీ. కె.కె.వేణుగోపాల్, భారత అటార్నీ జనరల్ గారిచే 3 జూలై 2020న డాక్టర్ జస్టిస్ డి వై చంద్రచూడ్, అధ్యక్షుడు ఇ- కమిటీ, శ్రీ. తుషార్ మెహతా, భారత సోలిటర్ జనరల్, శ్రీ. బారున్ మిత్రా, కార్యదర్శి (జస్టిస్)…

    అన్నీ చేయండి

    పురస్కారములు మరియు ప్రశంసలు

    award image.

    డిజిటల్ ఇండియా- బెస్ట్ మొబైల్ యాప్.

    ఇ- న్యాయస్థానము(ఇ-కోర్టు)ల ప్రాజెక్టులోని ఇ- న్యాయస్థానము(ఇ- కోర్టు) ల సేవలకుగాను, డిజిటల్ ఇండియా అవార్డ్ 2018 క్రింద, బెస్ట్ మొబైల్ యాప్ నకు ప్లాటినం అవార్డు ప్రధానము…

    award image

    జెమ్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా అవార్డు

    ఇ-పరిపాలనలో రాణించినందుకు భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఇ-న్యాయస్థానము(ఇ-కోర్టు)ల ప్రొజెక్టును జెమ్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా అవార్డు 2018 (న్యాయ నిర్ణేతల…

    అన్నీ చేయండి