Close

    ఇ-కారాగారములు

    ఇ- కారాగారాములు అప్లికేషన్, జైళ్లు మరియు ఖైదీల నిర్వహణకు సంబంధించి అన్ని కార్యకలాపాలను అను సంధానిస్తుంది. నేర న్యాయ వ్యవస్థలో పాల్గొన్న న్యాయ స్థానాలు, జైలు అధికారులు ఇతర సంస్థలకు తగిన సమయములో కారాగారాములలో ఉన్న ఖైదీల గురించి కీలక సమాచారాన్ని అందజేయును ఇది ఆన్ లైన్ సందర్శన, అభర్ద్యన, మరియు ఫిర్యాదుల పరిష్కారాన్ని సులభతరం చేయును.

    ఈ అప్లికేషన్ మూడు ప్రధాన భాగములు కలిగి ఉండును.

    1. ఇ-కారాగారాములు-ఎమ్.ఐ.ఎస్: కారాగారాములలో రోజువారీ కార్యకలాపాలను వినియోగించు నిర్వహణ సమాచార వ్యవస్థ.

    2. ఎన్.పి.ఐ.పి: జాతీయ కారాగారాముల సమాచార పోర్టల్, దేశములోని వివిధ కారాగారాముల గణాంకలను చూపించే పౌర కేంద్రీకృత పోర్టల్.

    3. కారా బజార్: దేశంలోని వివిధ జైళ్లలోని ఖైదీలచే తయారు చేయబడిన ఉత్పత్తులను ప్రదర్శన మరియు విక్రయించుటకు పోర్టల్ గా నుండును.

    ఇ- కారాగారాములు వెబ్ సైట్