గౌరవ న్యాయమూర్తి.ఆర్.సి.చవాన్, మాజీ న్యాయమూర్తి
- 1,మార్చి,1976 న న్యాయ సేవలో చేరారు.
- బొంబాయి ఉన్నత న్యాయస్థానము న్యాయమూర్తిగా, 22 జూన్ 2005న పదోన్నతి పొందిరి.
- 11 ఏప్రిల్ 2014న పదవీ విరమణ చేశారు.
- 2013 నుండి అక్టోబర్ 2015 వరకు రాష్ట్ర వినియోగదారుల అధ్యక్షుడుగా పనిచేశారు.
- గత 25 సంవత్సరములుగా న్యాయస్థానములలో సమాచార సాంకేతిక ప్రవేశముని గూర్చి అనుబన్దము కలిగి వున్నారు.
- 2 మార్చి,2020 నుండి ఇ – కమిటీ ఉపాధ్యక్షుడిగా చేరారు.