తెలంగాణ రాష్ట్ర హైకోర్టు – న్యాయస్థానంలో గల వ్యాజ్యాల పట్టిక
న్యాయవాదులు వారి కేసులు, విచారణ తేదీల కాజ్‌లిస్ట్‌ల జాబితా గురించి మరింత ఎక్కువగా సమాచారాన్ని పొందేందుకు వీలుగా సూచించే జాబితాలకు హైకోర్టు కొన్ని సాంకేతిక అంశాలను జోడించింది. వ్యక్తిగతీకరించిన న్యాయవాది వారీగా కాజలిస్ట్ సెప్టెంబర్, 2015లో ప్రారంభించబడింది. ఈ వ్యక్తిగతీకరించిన కాజ్‌లిస్ట్‌లు జాబితా స్వయంచాలకంగా రూపొందించబడింది మరియు సంబంధిత నమోదిత న్యాయవాదులకు ఇ-మెయిల్ ద్వారా పంపబడుతుంది. అక్టోబర్ 26, 2015 నుండి, హైకోర్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో మరింత ఇంటరాక్టివ్ కాజ్‌లిస్ట్‌ల జాబితాను కూడా హోస్ట్ చేస్తోంది.కోర్ట్ హాల్ కాజ్‌లిస్ట్ రెండూ సింగిల్ హాల్‌ల కోసం ‘కోర్ట్ హాల్ కాజలిస్ట్’ రూపొందించబడుతోంది.