Close

    గౌరవ న్యాయమూర్తి.ఆర్.సి.చవాన్, మాజీ న్యాయమూర్తి

    Mr Justice R.C. Chavan
    • హోదా: ఉపాధ్యక్షుడు
    • 1,మార్చి,1976 న న్యాయ సేవలో చేరారు.
    • బొంబాయి ఉన్నత న్యాయస్థానము న్యాయమూర్తిగా, 22 జూన్ 2005న పదోన్నతి పొందిరి.
    • 11 ఏప్రిల్ 2014న పదవీ విరమణ చేశారు.
    • 2013 నుండి అక్టోబర్ 2015 వరకు రాష్ట్ర వినియోగదారుల అధ్యక్షుడుగా పనిచేశారు.
    • గత 25 సంవత్సరములుగా న్యాయస్థానములలో సమాచార సాంకేతిక ప్రవేశముని గూర్చి అనుబన్దము కలిగి వున్నారు.
    • 2 మార్చి,2020 నుండి ఇ – కమిటీ ఉపాధ్యక్షుడిగా చేరారు.