Close

    శ్రీ ప్రవీణ్ రావు

    praveen rao
    • హోదా: శాస్త్రవేత్త-ఎఫ్

    మహారాష్ట్రలోని మరట్వాఢ విద్యాలయము నుండి ఎం.ఎస్.సి కంప్యూటర్ సైన్స్ లో పట్టబద్రులు. ఇ-కోర్టుల ప్రాజెక్ట్ కోసం వివిధ అప్లికేషన్ల రూపకల్పన, అభివృద్ది మరియు అమలులో శాస్త్రవేత్త ‘ఎఫ్’ పాల్గొనినారు.

    • 1997 లో జాతీయ సమాచార కేంద్రములో శాస్త్రీయ అధికారి ‘ఎస్‌.బి’ గా చేరారు మరియు పూణేలోని జాతీయ సమాచార కేంద్రములో, అభివృద్ధి విభాగములో నియమించబడినారు.
    • 2010 లో ఇ- న్యాయస్థానము(ఇ-కోర్టు)ల ప్రాజెక్ట్ లో చేరినారు.