Close

    శ్రీ అమోల్ కె. అవినాష్

    Amol_Photo
    • హోదా: శాస్త్రవేత్త-ఎఫ్

    మహారాష్ట్ర లోని, అమ్రావతి ప్రభుత్వ కళాశాల నుండి బి.ఇ.(కంప్యూటర్ సైన్స్) కల్గి ఉన్నారు.శాస్త్రవేత్త-ఎఫ్ గా ఇ-కోర్టుల ప్రాజెక్ట్ లో వివిధ అప్లికేషన్ల రూపకల్పన, అభివృద్ది మరియు అమలులో పాల్గొనినారు.

    • 1997లో “ఎస్.బి” సైంటిఫిక్ ఆఫీసర్ గా చేరి ముంబాయిలోని ఉన్నత న్యాయస్థానములో నియమితులైనారు.
    • ఫిబ్రవరి 2016 వరకు కేసుల నిర్వహణ సాఫ్ట్-వేర్ రూపకల్పన,అభివృద్ది మరియు అమలు చేయుటకు ముంబాయి ఉన్నత న్యాయస్థానములో పనిచేసినారు.
    • పూణేలోని సాఫ్ట్ వేర్ అభివృద్ది విభాగంలో పనిచేసినారు.
    • మార్చి 2016 లో ఇ-న్యాయస్థానముల ప్రాజెక్ట్ లో చేరినారు.