Close

    ఇ-దాఖలు

    e filing

    న్యాయ సంబంధిత ప్రతులను ఎలక్ట్రానిక్ రూపములో దాఖలు చేసే పద్దతి,ఇ- దాఖలు కల్పించును. ఇ–దాఖలు వ్యవస్థను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానములు మరియు జిల్లా న్యాయస్థానములలో ఇ–దాఖలును వినియోగించి దావాలు ( సివిల్ మరియు క్రిమినల్) దాఖలు చేయవచ్చును. భారతదేశపు న్యాయస్థానాలలో వ్యాజ్యాల దాఖలు చేయుటను, సాంకేతిక పరిష్కారములు అవలంభించుట ద్వారా కాగితం లేని దాఖలును ప్రోత్సహించుట మరియు సమయమును,వ్యయమును ఆదా చేయుట, ఇ-దాఖలు యొక్క ముఖ్య ఉద్ధేశ్యము.

    Visit : https://efiling.ecourts.gov.in/