శ్రీమతి అర్చన నిసాల్
మహారాష్ట్ర లోని పూణే విశ్వ విద్యాలయం నుండి ఎం.సి.ఎం కల్గియున్నారు.ఇ-న్యాయస్థానము(ఇ-కోర్టు)లోని వివిధ అప్లికేషన్ల రూపకల్పన,అభివృద్ధి మరియు అమలు చేసే సైంటిస్టు-డి గా ఉన్నారు.
- 2001 మార్చి లో ప్రోగ్రామర్/సైంటిఫిక్ అసిస్టెంట్ ‘బి’ గా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ లో చేరారు.
- 2001 నుండి 2012 వరకు పూణేలో సాఫ్ట్ వేర్ అభివృద్ది కేంద్రములో పనిచేసినారు.
- 2013 లో ఇ-న్యాయస్థానము(ఇ-కోర్టు) ప్రాజెక్టు లో చేరారు.