Close

  శ్రీమతి ఆర్.అరుల్మోజీసెల్వి

  R Arulmozhiselvi
  • ఇ-మెయిల్: hr-ecommittee[at]aij[dot]gov[dot]in
  • హోదా: సభ్యురాలు - మానవ వనరులు

  ప్రస్తుతం 28-05-2020 నుండి మానవ వనరుల సభ్యురాలిగా ఇ-కమిటీ భారత సర్వోన్నత న్యాయస్థానములో డిప్యుటేషనులో ఉన్నారు.

  • తమిళనాడు జ్యుడీషియల్ సర్వీస్ నుండి 2003 బ్యాచ్ కు చెందిన న్యాయమూర్తి.
  • జిల్లా న్యాయ వ్యవస్థలో గత 17 సంవత్సరాలుగా న్యాయసేవలో ఉన్నారు.
  • జిల్లా ఇ-కమిటీలో చేరడానికి ముందు వివిధ జిల్లాలల్లో మరియు తమిళనాడు రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో ప్రత్యేక విధుల్లో అధికారిణిగా పనిచేశారు.
  • ఉబుంటు మరియు సి.ఐ.ఎస్ శిక్షణ లో ప్రవీణులు.
  • సైబర్ నేరాల మాస్టర్ ట్రైనరుగా (నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్ చేత) శిక్షణ పొందిరి.
  • సి.ఐ.ఎస్ మరియు ఉబుంటు గూర్చి సిబ్బందికి మరియు న్యాయ అధికారులకు అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు.
  • తమిళనాడులోని న్యాయమూర్తుల కొరకు తమిళనాడులోని అన్ని జిల్లాల్లో సైబర్ క్రైమ్స్ పై శిక్షణా కార్యక్రమo నిర్వహించారు.
  • ఆమెచే వ్రాయబడిన వ్రాత ప్రతులు(మాన్యువల్స్):
   1. సి.ఐ.ఎస్ (CIS) కోసం సులభమైన గైడ్.
   2.కేసు సమాచార వ్యవస్థ 2.0.(సి.ఐ.ఎస్ 2.0).
   3. కేసు సమాచార వ్యవస్థ 3.0.(సి.ఐ.ఎస్ 3.0).
   4. విద్యొ(Vidyo) ద్వారా దృశ్య మాద్యమ సమావేశాలు.
   5.జస్టిస్(Justis) మొబైల్ యాప్.
   6.భారత దేశంలోని ఉన్నత న్యాయస్థానములు మరియు జిల్లా న్యాయస్థానములకు సంభందించిన దాఖలు(ఫైలింగ్) యొక్క మార్గదర్శి ని కూడా రచించారు.