Close

    అధికారిక ఇ-మెయిల్ కోసం హెల్ప్ డెస్క్

    అధికారిక ఇ–మెయిల్ ఐడి సహాయం కోసం –  @ఏ.ఐ.జె.గవ్.ఇన్

    అధికారిక ఇ–మెయిల్ చిరునామా (ఏ.ఐ.జె.గవ్.ఇన్) యోక్క వినియోగదారులకు సహాయాన్ని అందించడానికి, భారత సర్వోన్నత న్యాయస్థానము ఇ-కమిటీ కార్యాలయంలో ఇది పనిచేయును. సహాయము కొరకు సంప్రదించు వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి :

    లాండ్ లైన్ నెంబర్. 011-23112006

    ఇ–మెయిల్ ఐడి:ఎమ్.హెచ్‌.ఆర్- ఇ-కమిటీ @ఏ.ఐ.జె.గవ్.ఇన్

    అధికారిక ( ఏ.ఐ.జె.గవ్.ఇన్) ఇ–మెయిల్ ఐడి యొక్క పాస్ వర్డ్ ను రీసెట్ చేయడానికి మార్గాలు
    జ్యుడీషియల్ ఆఫీసర్ల కోసం ఇ–మెయిల్ దరఖాస్తు ఫారం (పి‌డి‌ఎఫ్ 50కెబి)
    క్రొత్తది ఎంటి/ తరచుగా అడిగే ప్రశ్నలు