శ్రీ మనోజ్ కుమార్
ఉత్తర్ ప్రదేశ్ నందలి, రాయ్ బరేలిలోని ఫిరోజ్ గాంధీ ఇంజనీరింగ్ మరియు సాంకేతిక విద్యా సంస్థ నుండి బి.టెక్(కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్) డిగ్రీ పొందారు.శాస్త్రీయ/సాంకేతిక సహాయకుడు ‘ఎ’ గా అప్లికేషన్ల రూపకల్పన,అభివృద్ది మరియు అమలులో పాల్గొనినారు.
- 2019 లో శాస్త్రీయ/సాంకేతిక సహాయకుడు –ఎ, గా జాతీయ సమాచార కేంద్రములో చేరారు.
- ఇ- న్యాయస్థానము(ఇ- కోర్టు)ల ప్రాజెక్టు సాఫ్ట్ వేర్ అభివృద్ది సంస్థలో, జాతీయ సమాచార కేంద్రములో నియమితులైనారు.