భారతి ఎస్.జాదవ్
సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి డిగ్రీ కల్గియున్నారు.ఇ-న్యాయస్థానము(ఇ-కోర్టు)లోని వివిధ అప్లికేషన్ల రూపకల్పన, అభివృద్ది మరియు అమలులో శాస్త్రవేత్త-సి(సైంటిస్టు ‘సి’) గా ఉన్నారు.
- 1998 లో శాస్త్రీయ/సాంకేతిక సహాయకుడు ‘ఎ’ గా గోవా జాతీయ సమాచార కేంద్రములో చేరినారు.
- 1998 నుండి మార్చి 2000 వరకు ఎస్.ఎం.జి కార్యక్రమములో, గోవా జాతీయ సమాచార కేంద్రములో పనిచేసినారు.
- మార్చి 2000 లో సాఫ్ట్ వేర్ అభివృద్ది విభాగమునకు బదిలీ అయినారు మరియు ఎస్.ఎం.జి సంస్థలో చేరినారు.
- 2003లో ఇ-న్యాయస్థానము(ఇ- కోర్టు) ల ప్రాజెక్టు లో చేరినారు.