Close

    జిల్లా న్యాయస్థానముల పోర్టల్

    districts courts portal

    దేశంలోని అన్ని జిల్లా న్యాయస్థానముల వెబ్ సైట్లకు నడిపించు కెంద్రీకృతమైన పోర్టల్.ప్రతి జిల్లాకు సంభందించిన సమాచారాన్ని,ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చు కనుక దీనిని 688 జిల్లా న్యాయస్థానముల వెబ్ సైట్ కు ప్రవేశ ద్వారం అని పిలువబడును.

    ఒక జిల్లాలో పని చేస్తున్న న్యాయాధికారుల జాబితా,న్యాయాధికారుల సెలవుల జాబితా,ముఖ్యమైన నియామక ప్రకటనలు,సర్కులర్లు, న్యాయస్థానాల యొక్క అధికారిక పరిధి మరియు పోలీస్ స్టేషన్ల పరిధిని ఆయా వ్యక్తిగత జిల్లా కోర్టు వెబ్ సైట్ లు చూపును. కేసు స్థితి, కోర్టు ఆదేశాలు, కేసుల జాబితా వంటి జిల్లా న్యాయస్థానముల సేవలకు సంబంధించిన సమాచారము కూడా ఈ పోర్టల్ లో అందుబాటులో ఉండును.

    న్యాయస్థానాల సముదాయ సందర్శన తగ్గించడం, సందర్శకులను తగ్గించుట మరియు తత్ఫలితముగా న్యాయస్థానముల భౌతీక, మౌలిక సదుపాయాలపై భారాన్ని తగ్గించుటలో తోడ్పాటు నందిస్తాయి ఎందుకంటే ఎక్కడినుండైన సమాచారాన్ని పొందే వీలు కలిగి వుండడం దీనీ ప్రత్యేకత.

    హెచ్‌.టి.టి.పి;//డిస్ట్రిక్ట్స్. ఇకోర్ట్స్.గవ్.ఇన్/ ను దర్శించండి

    Visit : https://districts.ecourts.gov.in/