Close

ఆటొ మెటేడ్ ఇ-మెయిల్

email service

ఆదేశములు, తీర్పులు, కేసుల జాబితా,తదుపరి విచారణ తేదీ, కేసు యొక్క స్థితి వివరములతో కూడిన సమాచారాన్ని న్యాయవాదులు, కక్షిదారులకు స్వయoచాలకముగా ఇ-మెయిల్ లను పంపుటకు సి.ఐ.ఎస్. సాఫ్ట్ వేర్ రూపొందించబడినది. ఈ పై సమాచారము కావల్సినవారు వారి యొక్క ఇ-మెయిల్ సి.ఐ.ఎస్. సాఫ్ట్ వేర్ లో నమోదు చేసుకొనవలెను. అప్పుడు, కక్షిదారులకు, న్యాయవాదులకు, రిజిస్ట్రేషన్ చేసుకొన్న సంస్థలకు, ప్రభుత్వ శాఖలకు ఇ-మెయిల్ పంపడం జరుగుతుంది.కేసుల జాబితా, కేసు తదుపరి తేదీలు, కేసు బదిలీ వంటివి తేలియజేయుటకు రూపకల్పన చేయబడినది. పి.డి.ఎఫ్ రూపములో ఆదెశములు, తీర్పులు మెయిల్ చేయుటను సులభతరం చేయబడింది.