Close

    ఇ-న్యాయస్థానము(ఇ- కోర్టు)ల సేవల పోర్టల్

    ecourts_services

    ఇ-న్యాయస్థానము ప్రాజెక్టు క్రింద అందించబడు అంకురార్పణం మరియు సేవలకు సంభందించిన అనుసంధానము(లింకు)లను అందించే కేంద్రీకృత ముఖ ద్వారము. ఇది పౌరుల, న్యాయవాదుల,కక్శిదారుల, ప్రభుత్వం మరియు చట్టాలు అమలు చేయు సంస్థల వంటి భాగస్వాములకు దేశ న్యాయ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని పొందుటకు వీలు కల్పించును. ఇది ఆన్ లైన్ భండాగారముగా ఇ-న్యాయస్థానము (ఇ-కోర్టు) యొక్క జాతీయ పోర్టల్ గా పనిచేయును. ఇది అనేక సేవలను మరియు విభిన్న సమాచారాన్ని అందించును.అవేవనగా….

    1. రోజు వారి కేసుల జాబితా ( కాస్-లిస్ట్)
    2. కేసు స్థితి:వివిధములైన పద్దతుల ద్వారా అనగా కేసు నెంబరు, ఎఫ్.ఐ.ఆర్ నెంబరు, కక్షిదారు పేరు, న్యయవాది పేరు, దాఖలు సంఖ్య, యాక్టు లేక     కేసు వర్గముల వల్ల కూడ కేసు స్థితిని తెలుసుకోగలము.
    3. రోజు వారీగా ఆదేశములు మరియు అంతిమ తీర్పులు: సి.ఎన్.ఆర్, నెంబర్, కేసు నెంబర్, కోర్టు నెంబర్, కక్షిదారు పేరు మరియు ఆదేశం తేదీ     ద్వారా, ఆదేశములు మరియు అంతిమ తీర్పులు పొందవచ్చును.

    Visit : http://services.ecourts.gov.in