సహాయం కొరకు
ఈ పోర్టల్ యొక్క కంటెంట్/పేజీల ద్వారా యాక్సెస్/ నావిగేట్ చేయడం మీకు కష్టంగా ఉందా? ఈ పోర్టల్ బ్రౌజ్ చేస్తున్నపుడు మీకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని కలిగించడానికి ఈ విభాగం ప్రయత్నిస్తుంది.
సౌలభ్యము
వాడుకలో ఉన్న పరికరం, సాంకేతికత లేదా నైపుణ్యముతో సంబంధం లేకుండా సైట్ వినియోగదారులందరికి అందుబాటులో ఉండేలా మేము కట్టుబడి ఉన్నాము. సందర్శకులకు గరిష్ట ప్రాప్యత మరియు వినియోగాన్ని అందించే లక్ష్యంతో ఇది నిర్మించబడింది.
ఈ వెబ్ సైట్ లోని మొత్తం సమాచారం వికలాంగులకు అందుబాటులో ఉండేలా ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి. ఉదాహరణకు, దృశ్య వైకల్యం ఉన్న వినియోగదారులకు స్ర్కీన్ రీడర్ వంటి సహాయక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వెబ్ సైటును యాక్సెస్ చేయవచ్చు. తక్కువ దృష్టి ఉన్న వినియోగదారులు అధిక కాంటెస్ట్ మరియు ఫాంట్ సైజు పెరుగుదల ఎంపికలను ఉపయోగించవచ్చు. ఈ వెబ్ సైట్ వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియమ్ (డబ్లూ3సి) నిర్దేశించిన వెబ్ అంశం ప్రాప్యత మార్గదర్శకాల (డబ్లూ.సి.ఏ.జి) 2.0 యొక్క స్థాయి ఎఎ ని కలుపుతుంది.
ఈ సైట్ యొక్క ప్రాప్యత గురించి మీకు ఏదైనా సమస్య లేదా సలహా ఉంటే, దయచేసి మాకు మీ అభిప్రాయాన్ని పంపండి.
స్క్రీన్ రీడర్ యాక్సెస్
దృష్టి లోపాలతో ఉన్న మా సందర్శకులు స్క్రీన్ రీడర్స్ వంటి సహాయక టెక్నాలజీలను ఉపయోగించి సైటును యాక్సెస్ చేయవచ్చు.
క్రింది స్క్రీన్ వివిధ స్క్రీన్ రీడర్ల గురించి సమాచారాన్ని జాబితా చేస్తుంది :
వివిధ ఫైల్ ఫార్మాట్లలో సమాచారాన్ని చూడటం
ఈ వెబ్ సైట్ అందించిన సమాచారం పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ (పిడిఎఫ్), వర్డ్ ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ వంటి వివిధ ఫైల్ ఫార్మాట్లలో లభిస్తుంది. సమాచారాన్ని సరిగ్గా చూడటానికి, మీ బ్రౌజరుకు అవసరమైన ప్లగ్-ఇన్లు లేదా సాఫ్ట్ వేర్ ఉండాలి. ఉదాహరణకు, ఫ్లాష్ ఫైళ్ళను చూడటానికి యాడోబ్ ఫ్లాష్ సాఫ్ట్ వేర్ అవసరం. మీ సిస్టములో ఈ సాఫ్ట్ వేర్ లేకపోతే, మీరు దీన్ని ఇంటర్ నెట్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వివిధ ఫైల్ ఫార్మాట్లలోని సమాచారాన్ని చూడటానికి అవసరమైన ప్లగిన్ లను జాబితా ఇస్తుంది.
దస్తా వేజు పద్దతి | డౌన్ లోడ్ కోసం ప్లగిన్ చేయండి |
---|---|
పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ (పిడిఎఫ్) ఫైల్స్ | యడోబ్ అక్రోబాట్ రీడర్ (కొత్త విండోలో తెరుచుకునే బాహ్య వెబ్ సైట్ ) |