Close

    టచ్ స్క్రీన్ కియోస్కులు

    TOUCH SCREEN KIOSKS

    దేశం మొత్తం మీద అనేక న్యాయస్థానాలలో టచ్ స్క్రీన్ కియోస్కులు ఏర్పాటు చేయబడినవి. కక్షిదారులు మరియు న్యాయవాదులు వారి యొక్క కేసు స్థితి, కేసుల జాబితా ఇంకా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన కేసుల సమాచారము చూడవచ్చును, పొందవచ్చును. ప్రతి న్యాయస్థాన సముదాయములలో ఏర్పాటు చేయబడిన న్యాయ సంబంధిత సమాచార కేంద్రము నుండి కూడా పొందవచ్చును.