Close

    ఎస్.ఎం.ఎస్ పుల్

    pull sms

    అంతర్జాల సేవలు అందుబాటులో లేని కక్షిదారులు తమ వ్యాజ్యము యొక్క సీ.ఎన్.ఆర్. (కేసు నంబరు రికార్డు) సంఖ్యను 9766899899 కు సంక్షిప్త సమాచారమును పంపించడం ద్వారా వ్యాజ్య సంబంధిత సమాచారాన్ని పొందడవచ్చును. సంక్షిప్త సమాచారమును పంపవలసిన విధానము E-Courts అని టైపు చేసి 9766899899 కి పంపవలసి ఉంటుంది. వ్యాజ్య వివరాలు ప్రత్యుత్తరం ద్వారా స్వయంచాలితంగా అందించబడతాయి.