Close

    లింబ్స్

    న్యాయస్థానముల వ్యాజ్యాలకు సంభందించి ఆన్ లైన్ పర్యవేక్షణ సాధనము. దీనిని న్యాయ వ్యవహారాల శాఖ నిర్వహించును. భారత దేశపు సర్వోన్నత న్యాయస్థానము మరియు ఉన్నత న్యాయస్థానము లలో కొనసాగుతున్న అన్ని వ్యాజ్యాలను పర్యవేక్షించుటకు వీలు కల్పించును.

    ఎపి.ఐ.ని ఉపయోగించి ఎల్.ఐ.ఎమ్.బి.ఎస్. మరియు ఇ-న్యాయస్థానముల మధ్య అంతర్గత నిర్వహణ చేయవచ్చును.