Close

    దృశ్య మాద్యమ(వీడియో) సమావేశము

    న్యాయస్థానాలకు దృశ్య మాద్యమ(వీడియో) సమావేశముల కొరకు నమూనా నిబంధనలను రూపొందించుటకు ఐదుగురు అనుభవజ్ఞులైన గౌరవ న్యాయమూర్తులతో కూడిన ఉప కమిటీని ఇ-కమిటి గౌరవనీయ అధ్యక్షులు,ఏప్రిల్,2020లో ఏర్పాటు చేసినారు. న్యాయస్థానములకు సంబంధించిన దృశ్య మాద్యమ(వీడియో) సమావేశముల యొక్క నమూనా నిబంధనలను ఉన్నత న్యాయస్థానముల సలహాలను, పొందుపరచుతూ ఖరారు చేయబడినవి మరియు వాటిని అనుసరించుటకు అన్ని ఉన్నత న్యాయస్థానములకు పంపడం జరిగినది.

    న్యాయస్థానాలలో దృశ్య మాద్యమ(వీడియో) సమావేశముల కొరకు నమూనా నిబంధనలు.pdf