Close

    జిమ్స్-మొబైల్ యాప్

    ప్రభుత్వ తక్షణ సందేశ వ్యవస్థ (జి.ఐ.ఎమ్.ఎస్.) అనేది ప్రభుత్వ మరియు ప్రజా వినియోగదారులకు తక్షణ సమాచారానికి ఒక సందేశ వేదిక. జి.ఐ.ఎమ్.ఎస్. ప్లాట్ ఫామ్ తక్షణ సందేశo కోసం మొబైల్ అప్లికేషన్ మరియు తక్షణ మెసేజింగ్ పరిపాలన మరియు డాష్ బోర్డు సేవలను పోర్టల్ అందించును. వివిధ ప్రభుత్వ సంస్థలలో వివిధ రకాల సందేశాలను మరియు ఇతర రకాల సంచార మార్పిడిని నిర్వహించడానికి జి.ఐ.ఎమ్.ఎస్. ను అనుకూలపరచవచ్చును.