ఇ-కోర్ట్స్ సర్వీసెస్ చరవాణి అనువర్తనం మరియు జస్టిస్ అనువర్తనాలతో ఇండియా కోడ్ అనుసంధానం
ఇ-న్యాయస్థానముల (ఇ-కోర్ట్స్) మొబైల్ అప్లికేషన్ మరియు జస్టీస్ అప్లికేషన్ రెండిoటికీ “ఇండియా కోడ్ ” అనే క్రొత్త పంథా జోడించబడింది, ఇది వినియోగదారులు తమ మొబైలలో అన్ని శాసనాలు, నిబంధనలు మరియు నోటిఫికేషన్లను అనుసంధానము చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది అన్ని బేర్ యాక్టులకు (Bare Acts) సిద్ధంగా ఉన్ననిఘంటువు. ఉదాహరణకు, మీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని ఏదైనా విభాగాన్ని సూచించాలి అనుకుంటే, దానిని మొబైల్ అప్లికేషన్ ద్వారా సులభంగా పొందవచ్చు. ఈ అనువర్తనం అదనపు ఉపయోగకారిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. దీని మీద మీ అభిప్రాయాలను మేము ఆనందముగా స్వీకరిస్తాము.