శ్రీమతి కె.ఎస్.దీక్షిత్
చెన్నైలోని అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి(ఐ.టి) డిగ్రీ కలిగియున్నారు.వివిధ ప్రొజెక్టులలో అప్లికేషన్లు రూపకల్పన,అభివృద్ది మరియు అమలులో ఇ-న్యాయస్థానముల ప్రాజెక్టులో, శాస్త్రవేత్త-‘ఇ’ గా పాలుపంచుకున్నారు.
- 1989 లో సైంటిఫిక్/టెక్నికల్ సహాయకులు – “ఎ” గా జాతీయ సమాచార కేంద్రములో చేరినారు.
- 2009 లో ఇ-న్యాయస్థానము(ఇ-కోర్టు)ల ప్రాజెక్టులో చేరినారు.