ఇ- న్యాయస్థానముల రుసుము చెల్లింపు

న్యాయస్థానముల రుసుము చెల్లింపులు, జరిమానా మరియు న్యాయసంబంధిత డిపాజిట్లు చేయుట వంటి ఆన్ లైన్ సేవలకు శ్ర్రీకారం చుట్టబడింది. రాష్ట్ర నిర్ధిష్ట భాగస్థులైన ఎస్.బి.ఐ, ఇ-పే,గ్రాస్, ఇ-గ్రాస్,జి.గ్రాస్, హిమ్ కొష్ వంటి వాటితో ఇ- చెల్లింపుల పోర్టల్ అనసందానం చేయబడినవి.
Visit : http://pay.ecourts.gov.in