Close

    కోర్టు నిర్వహణ సాధనం -జస్టిస్ యాప్

    జస్టిస్ మొబైల్ యాప్, జిల్లా న్యాయమూర్తుల న్యాయస్థానములకు మరియు దేశంలోని దిగువ న్యాయస్థానముల కోసం అభివృద్ధి చేయబడింది. ఈ యాప్ వినియోగదారు పేరు/ పాస్ వర్డ్ రక్షించబడింది. ఈ యాప్ డిజిటల్ సంగ్రహము, కోర్టు గురించిన వివరాలను
    24 X 7 అందుబాటులో ఉండును.