Close

    ఇ-చెల్లింపులు

    న్యాయస్థానములకు సంభందించిన రుసుములు, జరిమానా మరియు న్యాయస్థానమునకు సంబంధిత డిపాజిట్ల యొక్క ఆన్ లైన్ చెల్లింపుల సేవలకు వీలు కల్పించును. రాష్ట్ర – నిర్దిష్ట విక్రేతలైన ఎస్.బి.ఐ., ఇ-చెల్లింపు, జిఆర్ఏఎస్, ఇ-జిఆర్ఏఎస్, జెఇ.జి.ఆర్.ఏ.ఎస్, హిమ్ కొష్ మొదలగు వాటిలో కూడా ఇ- పోర్టల్ అనుసంధాము చేయబడినది.

    ఇ- పే వెబ్ సైట్ ను దర్శించండీ.