జెమ్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా అవార్డు

ఇ-పరిపాలనలో రాణించినందుకు భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఇ-న్యాయస్థానము(ఇ-కోర్టు)ల ప్రొజెక్టును జెమ్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా అవార్డు 2018 (న్యాయ నిర్ణేతల ఎంపిక) తో ప్రధానము చేసినది.
పురస్కార వివరాలు
పేరు: జేమ్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా అవార్డు (న్యాయ నిర్ణేతల ఎంపిక).
Year: 2018