డిజిటల్ ఇండియా- బెస్ట్ మొబైల్ యాప్.

ఇ- న్యాయస్థానము(ఇ-కోర్టు)ల ప్రాజెక్టులోని ఇ- న్యాయస్థానము(ఇ- కోర్టు) ల సేవలకుగాను, డిజిటల్ ఇండియా అవార్డ్ 2018 క్రింద, బెస్ట్ మొబైల్ యాప్ నకు ప్లాటినం అవార్డు ప్రధానము చేయబడింది.
పురస్కార వివరాలు
పేరు: డిజిటల్ ఇండియా, బెస్ట్ మొబైల్ యాప్ అవార్డు (ప్లాటినం).
Year: 2018