Close

    ఆశిష్ జే. శిరాదొన్కర్

    ASHISH J. SHIRADHONKAR
    • హోదా: శాస్త్రవేత్త -ఎఫ్, HOD, ఇ-కోర్ట్స్ ప్రాజెక్ట్

    శ్రీ శిరాదొన్కర్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో మరాఠ్వాడ విశ్వవిద్యాలయం నుంచి బి.ఈ. పట్టాని, BITS పిలానీ నుంచి సాఫ్ట్ వేర్ సిస్టమ్స్ లో ఎం.యస్. పట్టాని, పూణే విశ్వవిద్యాలం నుంచి ఎల్.ఎల్.బి. పట్టాని పొందారు. ఇ-గవర్నెన్స్ లో 25 సంవత్సరాలు, న్యాయవ్యవస్థలో సమాచార సాంకేతికతని అమలుపరచడంలో 22 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు.
    • 1994 లో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ లో సైంటిఫిక్ ఆఫీసర్ /ఇంజనీర్ “SB” గా చేరారు. లాతూర్, నాందేడ్ లలో జిల్లా ఇన్ఫర్మాటిక్స్ ఆఫీసర్ గా, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, పూణే లో మేనేజర్ గా పని చేసారు. 1998 లో DCIS సాఫ్ట్ వేర్ ని నాందేడ్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ కోర్ట్ లో అమలు పరిచారు.
    • 2005 లో మహారాష్ట్ర న్యాయస్థానాలలో ఓపెన్ సోర్స్ టెక్నాలజీ అయిన ‘కేసు ఇన్ఫర్మేషన్ సిస్టం’ ని పరిచయం చేసారు.
    • ప్రస్తుతం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, పూణే లో ఇ-కోర్ట్స్ ప్రాజెక్ట్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు.