Close

    శ్రీ హేమ్ సాగర్ శర్మ

    Hemsagar Sharma
    • హోదా: శాస్త్రీయ/సాంకేతిక సహాయకుడు – “ఎ”

    మధ్యప్రదేశ్ లోని, విదీష లోన సామ్రాట్ అశోక్ సాంకేతిక విద్యా సంస్థ నుండి, బి.ఇ.(కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్) పట్టా కల్గియున్నారు. సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ ‘ఎ’, ఇ-కోర్ట్స్ ప్రాజెక్ట్ యొక్క వివిధ అనువర్తనాల రూపకల్పన, అమలు మరియు అభివృద్ధిలో పాల్గొన్నారు.

    • 2019 లో జాతీయ సమాచార కేంద్రములో శాస్త్రీయ/సాంకేతిక సహాయకుడు –ఎ గా చేరారు.
    • పూణేలోని సాఫ్ట్ వేర్ అభివృద్ది సంస్థలో చేరారు.